- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పారిశుద్ధ్య కార్మికురాలి చెవి కొరికిన కుక్కలు..
by Mallepaka Hamsa |
ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కుక్కల దాడులు పెరిగిపోయాయి..

X
దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కుక్కల దాడులు పెరిగిపోయాయి. కుక్కల దాడిలో కొంత మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కుక్కల విషయంలో ప్రజలు ఎన్ని జాగ్రత్తలు పాటించినా కుక్క కాటుకు గురవుతున్నారు. దీంతో కుక్కలను చూస్తేనే జనాలు వణికిపోతున్నారు. తాజాగా, బంజారాహిల్స్‌లో ఆనంద నగర్ కాలనీలో కుక్కలు పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడి చేశాయి. సోమవారం కాలనీలో కార్మికురాలు రోడ్లు శుభ్రం చేస్తుండగా అక్కడే ఉన్న వీధి కుక్క ఆమె చెవి కొరికేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన మహిళను అది గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story






