- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుక్క మళ్ళీ కరిచింది
by Malleboina Mahesh |
ఓ వైపు కుక్కలను పట్టుకుంటున్నామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతుంటే మరోవైపు గ్రామ సింహాలు దాడులు చేస్తూనే ఉన్నాయి.

X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: ఓ వైపు కుక్కలను పట్టుకుంటున్నామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతుంటే మరోవైపు గ్రామ సింహాలు దాడులు చేస్తూనే ఉన్నాయి. మంగళవారం తెల్లవారుజామున సంతోష్ నగర్‌లోని యాదగిరి థియేటర్ వద్ద ఫుట్‌పాత్ పై పడుకున్న యాచకునిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఆ తరువాత అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మరో ఆటో డ్రైవర్‌ను కూడా గాయపరిచాయి.
Next Story






