- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్యూషన్ క్లాస్‌లో బెంచ్ కోసం గొడవ.. టెన్త్ క్లాస్ స్టూడెంట్ మృతి
by Gantepaka Srikanth |
ట్యూషన్ క్లాస్‌లో బెంచ్ కోసం గొడవ.. టెన్త్ క్లాస్ స్టూడెంట్ మృతి

X
దిశ, వెబ్‌డెస్క్: స్కూల్లో, ప్లే గ్రౌండ్స్‌లో, స్కూల్ బస్సుల్లో పిల్లల మధ్య గొడవలు రావడం సహజం. కానీ ఒక్కోసారి ఈ గొడవలు కూడా తీవ్రరూపం దాల్చుతున్నాయి. దీని మూలంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్ర(Maharashtra)లో చోటుచేసుకుంది. నాసిక్(Nashik)లో శనివారం సాయంత్రం ట్యూషన్ క్లాస్‌లో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. బెంచ్ సీటు కోసం కొట్టుకున్నారు. దాడిలో టెన్త్ విద్యార్థి యశ్‌రాజ్ మృతి(Tenth Class Student Dead)చెందారు. కేసు నమోదు చేసుకున్న సత్పూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






