- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్విగ్గీ డెలివరీ బాయ్ మృతికి కారణమైన అమెజాన్ ఉద్యోగిని
by Chukka Sudharani |
ఓయువతి కారు నడుపుతూ అదుపుతప్పి ఓ వ్యక్తిని ఢీ కొట్టింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఓయువతి కారు నడుపుతూ అదుపుతప్పి ఓ వ్యక్తిని ఢీ కొట్టింది. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం అల్వాల్ కానాజిగూడ డైయిరీ ఫాం వద్ద జరిగింది. డైరీ ఫార్మ్ రోడ్‌లో శివాని అనే యువతి కొత్త కియా కారు డ్రైవింగ్ చేస్తూ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్‌ని ఢీ కొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన స్విగ్గీ బాయ్‌ని హాస్పిటల్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ సదరు యువకుడు మృతి చెందాడు. కాగా.. యాక్సిడెంట్‌కు కారణమైన శివాని గచ్చిబౌలిలోని అమెజాన్‌లో పని చేస్తున్నట్లు సమాచారం.
Next Story






