- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రుద్రంగి మండలంలో వ్యక్తి అనుమానాస్పద మృతి
by Bhanu |
రుద్రంగి మండలకేంద్రంలోని నందివాగు సమీపంలో ఆదరవేని వెంకటి అనే వ్యక్తి అనుమానాస్పద మృతి.

X
దిశ, రుద్రంగి : రుద్రంగి మండలకేంద్రంలోని నందివాగు సమీపంలో ఆదరవేని వెంకటి అనే వ్యక్తి అనుమానాస్పద మృతి. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. వెంకటి మృతి వెనుక కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రమాదమా? వేరే ఏదైనా కారణమా అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.
Next Story






