- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: మహిళా కానిస్టేబుల్ సూసైడ్ అటెంప్ట్
by Gantepaka Srikanth |
HYD: మహిళా కానిస్టేబుల్ సూసైడ్ అటెంప్ట్

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఉప్పల్(Uppal) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మహిళా కానిస్టేబుల్ ప్రమీల(32) సూసైడ్ అటెంప్ట్(Constable Suicide Attempt) చేసింది. సోమవారం మధ్యాహ్నం మూడు అంతస్థుల భవనం పైనుంచి దూకేసింది. గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబసమస్యలే కారణం అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాచారం పోలీస్ స్టేషన్(Nacharam Police Station)లో కానిస్టేబుల్‌గా వర్క్ చేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






