- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసిన వీధి కుక్కలు..
గుజరాత్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని వీధి కుక్కలు తీసుకెళ్లి దాడి చేశాయి..

X
దిశ, వెబ్ డెస్క్: గుజరాత్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని వీధి కుక్కలు తీసుకెళ్లి దాడి చేశాయి. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని సూరత్ సమీపంలో ఓ కుటుంబం సొంతూరును వదిలి కూలి పనుల కోసం వచ్చి అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే బుధవారం నాలుగేళ్ల బాలుడు గుడిసె ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు వచ్చి బాలుడిని ఎత్తుకెళ్లి దాడి చేశాయి. అది గమనించిన తల్లిదండ్రులు కుక్కలను తరిమి బాలుడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
- Tags
- crimenews
Next Story






