కూతుళ్లు స్నానం చేస్తుండగా చూసిన తండ్రి.. చంపేసిన కొడుకు

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ మధుర జిల్లా కోసికలన్‌లో తండ్రిని హత్య చేశాడు కొడుకు. తండ్రి లైంగిక వేధింపుల నుంచి చెల్లెళ్లను కాపాడుకునేందుకు ఈ మర్డర్ చేసినట్లు తెలుస్తుంది. 13, 15 ఏళ్ల వయసున్న

కూతుళ్లు స్నానం చేస్తుండగా చూసిన తండ్రి.. చంపేసిన కొడుకు
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ మధుర జిల్లా కోసికలన్‌లో తండ్రిని హత్య చేశాడు కొడుకు. తండ్రి లైంగిక వేధింపుల నుంచి చెల్లెళ్లను కాపాడుకునేందుకు ఈ మర్డర్ చేసినట్లు తెలుస్తుంది. 13, 15 ఏళ్ల వయసున్న చెల్లెల్ని దాదాపు ఆరేళ్లుగా సెక్సువల్ హరాజ్ చుతన్నట్లు తెలియడంతో కజిన్ అమిత్‌తో కలిసి తండ్రి రామ్ లాల్‌ను చంపేశాడు మోహిత్.

కాగా డ్రగ్ అడిక్టెడ్ అయిన రామ్ లాల్ గతంలో తల్లి, భార్య, బిడ్డను మర్డర్ చేశాడు. 2008లో తల్లిని, 2014లో భార్య, రెండేళ్ల కూతురును చంపాడు. జైలు నుంచి విడుదలయ్యాక.. ఇద్దరు కూతుళ్లతో కలసి కోసికలన్‌లో జీవిస్తున్నాడు. అయితే బిడ్డలను రక్షించాల్సిన తండ్రి.. వాళ్లు స్నానం చేస్తున్నప్పుడు చూడటం, అసభ్యకరంగా టచ్ చేయడం చేస్తుండే వాడు. ఈ విషయం తెలిసిన కొడుకు.. తండ్రిపై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత కాల్చి చంపాడు.

Next Story