జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం.. మేడిగడ్డ దగ్గర గోదావరిలో ఆరుగురు యువకులు గల్లంతు

by Gantepaka Srikanth |

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం.. మేడిగడ్డ దగ్గర గోదావరిలో ఆరుగురు యువకులు గల్లంతు
X

దిశ, వెబ్‌డెస్క్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మేడిగడ్డ(Medigadda) దగ్గర గోదావరి(Godavari)లో ఆరుగురు యువకులు(Six People Missing) గల్లంతు అయ్యారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన యువకుల కోసం గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వేసవి వేళ నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story