- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
US స్కూల్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు మృతి
ఆగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సోమవారం ఉదయం టేనస్సీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సోమవారం ఉదయం టేనస్సీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. కాగా ఇందులో ముగ్గురు పిల్లలు, ముగ్గురు పెద్దలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా కాల్పులకు తెగబడిన దుండగుడిని పోలీసులు కాల్చి చంపినట్లు తెలుస్తుంది. ఈ ఘోర కాల్పులకు పాల్పడిన వ్యక్తి వద్ద కనీసం రెండు సెమీ ఆటోమేటిక్ రైఫిళ్లు, ఒక తుపాకీ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






