- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీడిన మర్డర్ మిస్టరీ.. బావను హత్య చేసింది మరదలే!!
by Sujitha Rachapalli |
మధ్యప్రదేశ్ నర్సింగాపూర్‌లో జరిగిన శ్రీజన్ సాహు మర్డర్ మిస్టరీ వీడింది. మరదలే అతన్ని హత్య చేయించిందని గుర్తించారు పోలీసులు. నిధికి ఐదు నెలల క్రితం శ్రీజన్ సాహు బ్రదర్‌తో పెళ్లి జరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ నర్సింగాపూర్‌లో జరిగిన శ్రీజన్ సాహు మర్డర్ మిస్టరీ వీడింది. మరదలే అతన్ని హత్య చేయించిందని గుర్తించారు పోలీసులు. నిధికి ఐదు నెలల క్రితం శ్రీజన్ సాహు బ్రదర్‌తో పెళ్లి జరిగింది. కానీ అంతకు ముందు ఆమెకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు శ్రీజన్ దగ్గరకు చేరాయి. దీంతో ఆ వీడియోలను చూపించి బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. పదే పదే హోటల్ రూమ్‌కు పిలిచి వేధించాడు. ఇదంతా భరించలేని నిధి.. అతన్ని చంపేయాలని నిర్ణయించుకుంది. తన బంగారు ఆభరణాలను అమ్మేసి... వచ్చిన డబ్బున సుపారీగా ఇచ్చి హిట్ మ్యాన్స్‌ను నియమించింది. అయితే ఆమె చెప్పినట్లుగానే శ్రీజన్‌ను హతమార్చిన దుండగులు.. పోలీసుల చేతికి చిక్కడంతో అసలు స్టోరీ బయటకు వచ్చింది. దీంతో నిధిని అరెస్ట్ చేసిన పోలీసులు.. విచారిస్తున్నారు.
Next Story






