- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిగాచీ పేలుడు ఘటన.. 46కు చేరిన మృతుల సంఖ్య
by Kema Shiva Kumar |
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ ఫార్మా కంపెనీలో గత నెల 30న రియాక్టర్ పేలిన ఘటన తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ ఫార్మా కంపెనీలో గత నెల 30న రియాక్టర్ పేలిన ఘటన తెలిసిందే. ఈ ప్రమాదంలో ఘటనలో తీవ్రంగా గాయపడి హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన దివాకర్ బసక్ (28) ఆర్యోగం విషమించడంతో గురువారం రాత్రి మృతి చెందారు. దీంతో ఈ దుర్ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 46కు చేరింది. మరో 8 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు.
Next Story






