యువతిపై మూడుసార్లు SI అత్యాచారం..

by Sujitha Rachapalli |

కర్ణాటక బెంగళూరు యువతి తనపై ఎస్‌ఐ మూడుసార్లు అత్యాచారం చేశాడని ఆరోపించింది. డీజే హల్లి పీఎస్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ సునీల్ గత ఏడాది వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తెలిపింది. బలవంతంగా లైంగికంగా వాడుకున్నాడని చెప్పింది

యువతిపై మూడుసార్లు SI అత్యాచారం..
X

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక బెంగళూరు యువతి తనపై ఎస్‌ఐ మూడుసార్లు అత్యాచారం చేశాడని ఆరోపించింది. డీజే హల్లి పీఎస్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ సునీల్ వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తెలిపింది. గత ఏడాది కాలంగా బలవంతంగా లైంగికంగా వాడుకున్నాడని చెప్పింది. ఇల్లు, బ్యూటీపార్లర్ ఇస్తానని చెప్పాడని.. ఇల్లు, హోటల్స్‌కు పిలిచాడని చెప్పింది. ఈ సంబంధం గురించి చెప్తే చంపేస్తానని బెదిరించాడని.. ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు, వీడియో కాల్స్‌తో హింసించాడని అలిగేషన్స్ చేసింది. ఓ కేసులో హెల్ప్ కోరిన తర్వాత ఇది స్టార్ట్ అయిందని చెప్పింది. ప్రొఫెషనల్ కన్వర్జేషన్స్‌తో ఫ్రెండ్స్‌గా మారామని.. ఇదే దుర్వినియోగానికి దారితీశాయని తెలిపింది.

Next Story