- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, హనుమకొండ టౌన్ : రోడ్డు ప్రమాదం ఎస్సైని బలి తీసుకుంది. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం హట్యాతండా దగ్గర జరిగిన ప్రమాదంలో భద్రాద్రి జిల్లా డీసీఆర్బీలో ఎస్సైగా పనిచేస్తున్న సోమ కుమారస్వామి (56) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మృతుడిది వరంగల్ జిల్లా గీసుగొండ మండలం అనంతారం గ్రామం. కారులో వెళుతుండగా కారు అదుపుతప్పి చెట్టుకు ఢీ కొన్నా డు. ఈ ప్రమాదంలో ఎస్సైకి తీవ్ర గాయాలు కావడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Next Story






