మైనర్​ బాలికపై లైంగికదాడి

by Sridhar Babu |

కరకగూడెం మండలం వీరాపురం గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.

మైనర్​ బాలికపై లైంగికదాడి
X

దిశ, కరకగూడెం : కరకగూడెం మండలం వీరాపురం గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వీరాపురం గ్రామానికి చెందిన బిజ్జా సాంబయ్య అదే గ్రామానికి చెందిన బాలికను తన ఇంట్లో నుంచి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలికతల్లి ఫిర్యాదు మేరకు కరకగూడెం పోలీస్​ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story