- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనర్ బాలికతో శృంగారం.. ఆ తర్వాత ఉరేసుకున్న యువకుడు..
by Sujitha Rachapalli |
ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్‌లో ప్రియురాలితో గొడవ పడి ఆత్మహత్యకు యత్నించాడు ప్రియుడు. నాగ్‌ఫని ప్రాంతంలో ఉండే విశాల్.. మైనర్ బాలికతో ప్రేమలో ఉన్నాడు

X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్‌లో ప్రియురాలితో గొడవ పడి ఆత్మహత్యకు యత్నించాడు ప్రియుడు. నాగ్‌ఫని ప్రాంతంలో ఉండే విశాల్.. మైనర్ బాలికతో ప్రేమలో ఉన్నాడు. ఇంట్లో ఎవరు లేకపోవడంతో.. ఆమెను ఇంటికి పిలిచాడు. ఇద్దరు శృంగారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత చిన్న వివాదం రావడంతో హర్ట్ అయిన విశాల్.. ఉరేసుకున్నాడు. దీంతో భయపడిపోయిన మైనర్ బాలిక అరిచి.. చుట్టుపక్కల ఉన్నావారిని అలర్ట్ చేసింది. అక్కడికి చేరుకున్న ఇరుగుపొరుగు వారు.. విశాల్‌ను కిందకు దింపి.. ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్‌కు గల కారణాలు.. మైనర్‌తో రిలేషన్‌పై విచారిస్తున్నారు.
Next Story






