- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో ఘోర ప్రమాదం.. అక్కడికక్కడే ఏడుగురు దుర్మరణం
మరో ఘోర ప్రమాదం.. అక్కడికక్కడే ఏడుగురు దుర్మరణం

X
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర(Maharashtra)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం(Seven People Dead) చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పాపల్వాడీలోని కుందేశ్వర్ ఆలయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో విషయం తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
👉Also Read: ఐదేళ్ల బాలికపై అన్న అత్యాచారం.. సంచలనం రేపుతున్న ఘటన
Next Story






