- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Accident: కంటైనర్‌ను ఢీకొట్టిన పికప్ వ్యాన్.. ఏడుగురు దుర్మరణం
by Gantepaka Srikanth |
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని హత్రాస్(Hathras)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని హత్రాస్(Hathras)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చిన ఓ పికప్ వ్యాన్(Pickup Van).. వెనకాల నుంచి కంటైనర్(Container)ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారంతో విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






