- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీ ఎమ్మెల్యే అనిల్ అనుచరుడు సమీర్ కు కత్తిపోట్లు
by Javid Pasha |
వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ అనుచరుడు సమీర్ కత్తిపోట్లకు గురయ్యాడు.

X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరులో ఘోరం జరిగింది. బారా షాహిత్ దర్గా వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు అనిల్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఎమ్మెల్యే అనిల్ అనుచరుడు సమీర్ కత్తిపోట్లకు గురయ్యాడు. తీవ్ర గాయాల పాలైన సమీర్ ను పోలీసులు నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్ ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న సమీర్ ను పరామర్శించారు. బారా షాహిద్ దర్గా దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.
Next Story






