- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Road Accident: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. తప్పిన ముప్పు, డ్రైవర్ పరార్
by Kema Shiva Kumar |
కారు బీభత్సం సృష్టించిన ఘటన బంజారాహిల్స్ (Banja Hills) పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: కారు బీభత్సం సృష్టించిన ఘటన బంజారాహిల్స్ (Banja Hills) పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అతివేగంతో ఓ డ్రైవర్ కేబీఆర్ పార్క్ (KBR Park) దగ్గర ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టాడు. దీంతో ఒక్కసారిగా కారులోని ఎయిన్ బ్యాగ్స్ (Air Bags) తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, ఘటన జరిగిన వెంటనే భయంతో డ్రైవర్ కారును అక్కడే వదిలి పరారయ్యాడు. మద్యం మత్తులో కారు నడిపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Next Story






