- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Remand : ఇద్దరు దొంగలు రిమాండ్
by Sridhar Babu |
ల్యాప్టాప్ లు, నగదు దొంగిలించిన ఇద్దరు వ్యక్తులని అరెస్ట్ చేసినట్లు సీఐ వేణు గోపాల్ తెలిపారు.

X
దిశ, జగిత్యాల : ల్యాప్టాప్ లు, నగదు దొంగిలించిన ఇద్దరు వ్యక్తులని అరెస్ట్ చేసినట్లు సీఐ వేణు గోపాల్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ లో ఓ బ్యాంక్ ఉద్యోగికి చెందిన ల్యాప్టాప్ ను దీపక్ రెడ్డి అనే వ్యక్తి దొంగిలించాడు. అలాగే అదే ప్రాంతంలో మరో వ్యక్తి బ్యాగులో నుంచి కొమురం సతీష్ అనే వ్యక్తి రూ. 18 వేల 300 దొంగిలించాడు. ఈ మేరకు దీపక్ రెడ్డి, సతీష్ నుంచి ల్యాప్టాప్, నగదు రికవరీ చేసి రిమాండ్ చేసినట్టు సీఐ తెలిపారు.
Next Story






