- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అత్యాచార కేసులో నిందితుడికి శిక్ష
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామంలో జరిగిన మైనర్ బాలుడి పై అత్యాచార కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ జగిత్యాల ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది.

X
దిశ, మల్లాపూర్ : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామంలో జరిగిన మైనర్ బాలుడి పై అత్యాచార కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ జగిత్యాల ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. ఐదు సంవత్సరాల క్రితం సిరిపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మైనర్ బాలుడిని మామిడికాయలు తెచ్చుకుందాం అని చెప్పి గ్రామ శివారులోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై అప్పటి ఎస్ఐ పృథ్వీదర్, సీఐ రవికుమార్ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కేసు విచారణలో సాక్షులను శాస్త్రీయ ఆధారాలను సేకరించిన ఎస్సై పృథ్వీదర్, సీఐ రవికుమార్ ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, కానిస్టేబుల్ రంజిత్ ను అభినందించారు.
Next Story






