- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
by Ratna Kumari |
దిశ, వెల్దుర్తి : చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన వెల్దుర్తిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్టకు చెందిన హరి ప్రసాద్.. వెల్దుర్తి కి చెందిన పూజను పెళ్లి

X
దిశ, వెల్దుర్తి : చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన వెల్దుర్తిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్టకు చెందిన హరి ప్రసాద్.. వెల్దుర్తి కి చెందిన పూజను పెళ్లి చేసుకున్నాడు. తరుచూ భార్య తల్లిదండ్రులు వేధింపులకు గురి చేశారు. పంచాయతీ పెట్టడంతో మనస్థాపనకు గురైన హరిప్రసాద్ పురుగుల మందు సేవించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. వెల్దుర్తిలో అత్త, మామ భార్య వేధింపుల వల్లే తన కొడుకు పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడని రోధిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Next Story






