BIG BREAKING: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కాల్పుల కలకలం !

by velandi.Saikiran |

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కాల్పుల కలకలం రేపిన‌ట్లు న్యూస్ వైర‌ల్ గా మారింది.

BIG BREAKING: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కాల్పుల కలకలం !
X

దిశ‌, వెబ్ డెస్క్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కాల్పుల కలకలం రేపిన‌ట్లు స‌మాచారం అందుతోంది. ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబ‌ర్ 8 వద్ద ఈ సంఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మీద పోలీసులు కాల్పులు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. ఆ క్రిమినల్ మీద ఏపీతో సహా తెలంగాణలోనూ కేసులు ఉన్నాయని ప్రాథ‌మిక స‌మాచారం అందుతోంది. ఇంత పెద్ద సంఘ‌ట‌న జ‌రిగినా, పోలీసుల నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story