- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆటో-కార్ ఢీ.. ముగ్గురు మృతి, నలుగురికి గాయాలు..
వికారాబాద్ జిల్లా పరిగి మండలం తుంకలగడ్డ సమీపంలో నేషనల్ హైవే 163 పై ఆటోను కారు ఢీ కొంది.

X
దిశ, పరిగి : వికారాబాద్ జిల్లా పరిగి మండలం తుంకలగడ్డ సమీపంలో నేషనల్ హైవే 163 పై ఆటోను కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిని వెంటనే 108 లో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా మెరుగైన చికిత్స కోసం వికారాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా నెమ్లి బాయ్ (67), గుండాలకు చెందిన చెంద్రకళ మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మృతులు బ్రాహ్మణపల్లి, పీర్ల గుట్ట తండాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
Next Story






