- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉగ్ర కదలికల కేసు.. పారిపోయిన సలీంను పట్టుకున్న పోలీసులు
ఉగ్రవాదం కేసులో ఇరుక్కుని పరారీలో ఉన్న మొహమ్మద్ సలీంను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో హైదరాబాద్ నుంచి అరెస్ట్ అయిన వారి సంఖ్య ఆరుకు పెరిగింది.

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఉగ్రవాదం కేసులో ఇరుక్కుని పరారీలో ఉన్న మొహమ్మద్ సలీంను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో హైదరాబాద్ నుంచి అరెస్ట్ అయిన వారి సంఖ్య ఆరుకు పెరిగింది. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ సిబ్బందితో కలిసి హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల నుంచి 5 గురు అనుమానితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, మొహమ్మద్ సలీం మాత్రం తప్పించుకుని పారిపోయాడు. అతని కోసం తీవ్రంగా గాలింపు చేపట్టిన పోలీసులు బుధవారం పట్టుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం భోపాల్ తరలించారు.
Next Story






