- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో ఘోరం.. కాలువలో బాలిక శరీర భాగాలు
విశాఖ జిల్లా తాటిచెట్లపాలెంలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలిక దారుణ హత్యకు గురైంది. బాలికను హత్య చేసి దుండగులు కాలువలో పడేశారు. ఘటనా స్థలంలో శరీర భాగాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా తాటిచెట్లపాలెంలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలిక దారుణ హత్యకు గురైంది. బాలికను హత్య చేసి దుండగులు కాలువలో పడేశారు. ఘటనా స్థలంలో శరీర భాగాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అసలు హత్యకు గురైన బాలిక ఎవరు? ఎందుకు హత్య చేశారు.. ఎవరు హత్య చేశారు అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాలువలో మృతదేహం బయటపడటంతో గ్రామంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. వెంటనే నిందితులను పట్టుకుని కటినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story






