- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లోయలో పడ్డ మినీ టూరిస్ట్ బస్సు.. నలుగురు దుర్మరణం
by Mallepaka Hamsa |
తమిళనాడు- కేరళ సరిహద్దు దగ్గర ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లోయలో టూరిస్టు మినీ బస్సు పడిపోయింది.

X
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు- కేరళ సరిహద్దు దగ్గర ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లోయలో టూరిస్టు మినీ బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 17 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న సహాయక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. 60 అడుగుల లోతులో బస్సు పడిపోయినట్లు సమాచారం. మున్నార్‌లో పెళ్లికి వెళ్తుండగా అదుపుతప్పి లోయలో పడిపోయింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






