- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టుల కుట్ర భగ్నం..మందుపాతరలు అమర్చుతున్న ఆరుగురు అరెస్ట్
by Chintha Aamani |
మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సమయంలో ఎలాగైనా పోలీసులను మట్టుబెట్టాలని మందు పాతర అమరుస్తూ ఆరుగురు మావోలు భద్రతా బలగాలకు చిక్కారు.

X
దిశ,భద్రాచలం : మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సమయంలో ఎలాగైనా పోలీసులను మట్టుబెట్టాలని మందు పాతర అమరుస్తూ ఆరుగురు మావోలు భద్రతా బలగాలకు చిక్కారు. ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లా,బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మ పూర్ అటవీ ప్రాంతంలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని మందుపాతరలను అమరుస్తున్న ఆరుగురు మావోయిస్టులను బలగాలు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి టిఫిన్ బాంబులు,డిటోనేటర్లు,కార్డెక్స్ వైర్, పేలుడు పదార్థాలు కోబ్రా 210 బెటాలియన్ కు చెందిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story






