భార్యకు విడాకులిచ్చాడు.. ప్రియురాలిని చంపాడు.. ఆత్మహత్య చేసుకున్నాడు..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో దారుణం చోటు చేసుకుంది. మాజీ ప్రియురాలిని దారుణంగా కాల్చి చంపిన యువకుడు.. తనకు తాను కాల్చుకుని చనిపోయాడు. ఎంబీఏ విద్యార్థిని కృతిక.. మనీష్ సాహు ఏడేళ్లు ప్రేమించుకున్నారు.

భార్యకు విడాకులిచ్చాడు.. ప్రియురాలిని చంపాడు.. ఆత్మహత్య చేసుకున్నాడు..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో దారుణం చోటు చేసుకుంది. మాజీ ప్రియురాలిని దారుణంగా కాల్చి చంపిన యువకుడు.. తనకు తాను కాల్చుకుని చనిపోయాడు. ఎంబీఏ విద్యార్థిని కృతిక.. మనీష్ సాహు ఏడేళ్లు ప్రేమించుకున్నారు. కానీ అతను ఫ్యామిలీ ఒత్తిడితో మరో అమ్మాయిని ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నాడు. కానీ తను మాత్రం కృతికనే కోరుకోవడంతో.. మూడు నెలల క్రితం భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత కృతిక ముందు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. ఇందుకు ఆమె తిరస్కరించడంతో కాల్చి చంపాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని మరణించాడు. ఇందుకు సంబంధించిన లవ్ స్టోరీ రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story