- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hyderabad : హైదరాబాద్ లో దారుణం.. బాల్ కోసం వెళ్ళి వ్యక్తి మృతి
by Muthe.Rajitha |
హైదరాబాద్(Hyderabad) లో దారుణ ఘటన చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాల్ కోసం వెళ్ళిన వ్యక్తి మీద లిఫ్ట్(Lift Accident) పడటంతో ప్రాణాలు విడిచాడు. మేడ్చల్ లోని సూరారంలో మణికంఠ రెసిడెన్సీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్బర్ పాటిల్ అనే వ్యక్తి అపార్ట్మెంట్ లిఫ్ట్ గుంతలో పడిన బాల్ తీసేందుకు తల పెట్టాడు. ఈ క్రమంలో పైనుంచి ఒక్కసారిగా లిఫ్ట్ కింద పడగా.. తల పగిలి అక్కడిక్కడే అక్బర్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






