- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైలు పట్టాలపై వ్యక్తి ఆత్మహత్య
by Ratna Kumari |
రైలు పట్టాలపై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కేసముద్రంలో చోటు చేసుకుంది.

X
దిశ, కేసముద్రం : రైలు పట్టాలపై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కేసముద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపంలో అప్ లూప్ లైను పై ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతదేహం, తల వేరు చేసినట్టుగా తెగిపడి ఉంది. మృతుడి వయసు సుమారు 60 -70 మధ్యలో ఉండవచ్చని భావిస్తున్నారు. రైల్వే పోలీసులు విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






