- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
by Batti.Sumithra |
మండలంలోని బ్రహ్మేశ్వర తండాకు చెందిన ధరావత్ మంగీలాల్ (35) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

X
దిశ, కుబీర్ : మండలంలోని బ్రహ్మేశ్వర తండాకు చెందిన ధరావత్ మంగీలాల్ (35) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతునికి కొంతకాలంగా మానసిక పరిస్థితి బాగోలేదు. జీవితం పై విరక్తి చెంది పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు బైంసా లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. మెరుగైన వైద్యం కోసం నిర్మల్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య వనిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపారు.
Next Story






