జా‌ర్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. సెంట్రల్ కమిటీ సభ్యుడు సహదేవ్ మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-15 03:59:15  IST  )

‘ఆపరేషన్ కగార్‌’ (Operation Kagar)లో భాగంగా జా‌ర్ఖండ్‌ రాష్ట్రంలోని హజారిబాగ్‌ (Hazaribagh) అటవీ ప్రాంతంలో భద్రత బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

జా‌ర్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. సెంట్రల్ కమిటీ సభ్యుడు సహదేవ్ మృతి
X

దిశ, భద్రాచలం: ‘ఆపరేషన్ కగార్‌’ (Operation Kagar)లో భాగంగా జార్ఖండ్‌ రాష్ట్రంలోని హజారిబాగ్‌ (Hazaribagh) అటవీ ప్రాంతంలో భద్రత బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్‌ (Sahadev) సోరెన్‌తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు తీవ్ర బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. అయితే, మృతుడు సహదేవ్‌‌పై రూ. కోటి రూపాయల రివార్డు కూడా ఉంది. ఈ మేరకు భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతాంలో భారీ‌గా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

Next Story