- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గర్భిణిపై ప్రియుడి దాడి.. అడ్డుకున్న భర్త.. ఇద్దరు మృతి.. భర్త కండిషన్ క్రిటికల్
by Sujitha Rachapalli |
ఢిల్లీలో ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. షాలిని, ఆకాశ్‌కు ఇద్దరు పిల్లలు, ప్రస్తుతం ఆమె గర్భిణి. ఈ క్రమంలో ఆకాశ్ తనను ఆమె తల్లి దగ్గరకు తీసుకొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు అష్షు అక్కడికి వచ్చి.. ఆమెపై కత్తితో దాడి చేశాడు

X
దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీలో ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. షాలిని, ఆకాశ్‌కు ఇద్దరు పిల్లలు, ప్రస్తుతం ఆమె గర్భిణి. ఈ క్రమంలో ఆకాశ్ తనను ఆమె తల్లి దగ్గరకు తీసుకొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు అష్షు అక్కడికి వచ్చి.. ఆమెపై కత్తితో దాడి చేశాడు. భర్త అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా అతన్ని కూడా పొడిచాడు. భర్త కత్తి లాక్కోగా.. ఇద్దరి మధ్య జరిగే ఘర్షణలో ప్రియుడికి కూడా కత్తితో గాయాలయ్యాయి. ఈ ఘటనలో రక్తస్రావం జరగ్గా.. భార్య, ప్రియుడు మరణించారు. భర్త పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఇద్దరు పిల్లలయ్యాక భర్తతో విభేదాలు రావడంతో అషుతో లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంది షాలిని. ఆ తర్వాత మళ్లీ రియలైజ్ అయి భర్త దగ్గరకు వచ్చేసింది.
Next Story






