- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
US స్కూల్‌లో ఆరుగురిని చంపిన షూటర్‌ని పోలీసులు చంపిన లైవ్ వీడియో
మంగళవారం అమెరికాలోని నాష్‌విల్లేలోని ఓ పాఠశాలలో దూరిన 28 ఏళ్ల ట్రాన్స్‌జెండర్ ముగ్గురు పిల్లలు సహా మొత్తం అరుగురుని కాల్చి చంపేశాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: మంగళవారం అమెరికాలోని నాష్‌విల్లేలోని ఓ పాఠశాలలో దూరిన 28 ఏళ్ల ట్రాన్స్‌జెండర్ ముగ్గురు పిల్లలు సహా మొత్తం అరుగురుని కాల్చి చంపేశాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. స్కూల్‌లో నక్కిన ట్రాన్స్ షూటర్ ని వెతికి కాల్చి చంపేశారు. దీనికి సంబంధించిన వీడియో ఓ పోలీస్ అధికారి శరీరానికి ఏర్పాటు చేసిన కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియోలో పోలీసులు దుండగుడి కోసం స్కూల్ భవనంలోని రూమ్‌లను వెతుక్కుంటూ వెళ్లడం కనిపించింది. ఈ క్రమంలోనే మొదటి అంతస్తులో దాక్కున్న 28 ఏళ్ల ట్రాన్స్‌జెండర్ షూటర్ ఆడ్రీ హేల్‌ను పోలీసులు కాల్చి చంపడం క్లియర్‌గా కనిపించింది.
Next Story






