స్మగ్లర్ బ్యాగ్ ఓపెన్ చేసిన పోలీసులు.. ఏం బయటపడ్డాయో తెలిస్తే ఖంగుతినాల్సిందే!

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-17 14:37:57  IST  )

లక్నో బరౌనీ ఎక్స్‌ప్రెస్‌లో లిక్కర్ స్మగ్లింగ్ వెలుగులోకి వచ్చింది. ఏసీ 2 టైర్ కోచ్‌లో ఉన్న ప్రయాణికుడు ఏసీ చల్లగా రావడం లేదని కంప్లయింట్ చేశాడు. దీంతో బాగు చేసేందుకు ఓ వ్యక్తిని నియమించారు. ఓపెన్ చేసి చూస్తే అసలు

స్మగ్లర్ బ్యాగ్ ఓపెన్ చేసిన పోలీసులు.. ఏం బయటపడ్డాయో తెలిస్తే ఖంగుతినాల్సిందే!
X

దిశ, వెబ్ డెస్క్ : లక్నో బరౌనీ ఎక్స్‌ప్రెస్‌లో లిక్కర్ స్మగ్లింగ్ వెలుగులోకి వచ్చింది. ఏసీ 2 టైర్ కోచ్‌లో ఉన్న ప్రయాణికుడు ఏసీ చల్లగా రావడం లేదని కంప్లయింట్ చేశాడు. దీంతో బాగు చేసేందుకు ఓ వ్యక్తిని నియమించారు. ఓపెన్ చేసి చూస్తే అసలు విషయం బయటపడింది. దాదాపు 316 విస్కీ బాటిళ్లు దొరికాయి. 256 ఆఫీసర్స్ చాయిస్, 60ఆఫ్లర్ డార్క్ బ్లూ విస్కీ బాటిల్స్ ఉన్నాయి. కాగా ఏ2 బోగిలో ఉన్న కోచ్ అటెండెంట్ ఆశిష్ కుమార్‌కు చెందినవిగా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ నుంచి బీహార్‌కు లిక్కర్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు ఒప్పుకోగా.. చట్టువిరుద్ధ కార్యకలాపానికి పాల్పడ్డ ఆయనపై ఎక్సైజ్ చట్టం సెక్షన్ 60 కింద కేసు నమోదు చేశారు. జైలుకు పంపించారు.

Next Story