మైనర్ బాలికపై లైంగిక దాడికి యత్నించిన లెక్చరర్..కేసు నమోదు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-25 13:48:59  IST  )

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. మైన‌ర్ బాలిక‌పై లెక్చ‌ర‌ర్ లైంగిక దాడికి య‌త్నించాడు. ఈ ఘ‌ట‌న అన‌కాప‌ల్లి జిల్లా ప‌ర‌వాడ‌లోని ప్రభుత్వ ఇంట‌ర్ కాలేజీలో చోటు చేసుకుంది.

మైనర్ బాలికపై లైంగిక దాడికి యత్నించిన లెక్చరర్..కేసు నమోదు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. మైన‌ర్ బాలిక‌పై లెక్చ‌ర‌ర్ లైంగిక దాడికి య‌త్నించాడు. ఈ ఘ‌ట‌న అన‌కాప‌ల్లి జిల్లా ప‌ర‌వాడ‌లోని ప్రభుత్వ ఇంట‌ర్ కాలేజీలో చోటు చేసుకుంది. లెక్చ‌ర‌ర్ త‌న‌తో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించ‌డంతో బాలిక త‌ల్లి దండ్రుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో వారి ప‌ర‌వాడ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కీచ‌క లెక్చ‌ర‌ర్ పై పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. ఘ‌ట‌న‌పై విద్యార్థి సంఘాలు బ‌గ్గ‌మంటున్నాయి. ఉద్యోగం నుండి లెక్చ‌రర్ ను తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.

Also Read.

నిక్కీ కేసు తప్పుదారి పడుతోందా? నిప్పంటించింది భర్త కాదా? సీసీటీవీ ఫుటేజీ ఏం చెప్తుంది?

Next Story