- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూనారం గ్రామంలో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
by Bhanu |
పెద్ద విషాదం చోటుచేసుకున్న కూనారం గ్రామంలో ఓ యువకుడు ఉరివేసుకుని మృతి చెందాడు.

X
దిశ, కాల్వ శ్రీరాంపూర్: పెద్ద విషాదం చోటుచేసుకున్న కూనారం గ్రామంలో ఓ యువకుడు ఉరివేసుకుని మృతి చెందాడు. గ్రామానికి చెందిన పులిపాక సంపత్ (32) గురువారం తన నివాసంలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా, అప్పటికే అతడు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సంపత్ భార్య రాజేశ్వరి అదే గ్రామ పంచాయతీలో ఉద్యోగిగా పనిచేస్తోంది. సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






