SEXTORTION : నగరంలో కిలాడీ ఆంటీలు. అందాలతో ఎర.. చిక్కుకున్నారో సెక్స్‌కు ఓకే.. కానీ అక్కడే ట్విప్ట్.. ఫైనల్‌గా జరిగేదేంటో తెలుసా?

by Sujitha Rachapalli |

జైపూర్ సెక్స్‌టార్షన్ కేసు నెట్టింట వైరల్ అవుతోంది. ఇద్దరు కిలాడీ ఆంటీలు అందాలను ఎరగా వేసి కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది. రిచ్ మెన్‌ను టార్గెట్ చేస్తున్న 47ఏళ్ల వయసున్న

SEXTORTION : నగరంలో కిలాడీ ఆంటీలు. అందాలతో ఎర.. చిక్కుకున్నారో సెక్స్‌కు ఓకే.. కానీ అక్కడే ట్విప్ట్.. ఫైనల్‌గా జరిగేదేంటో తెలుసా?
X

దిశ, వెబ్‌సైట్ : జైపూర్ సెక్స్‌టార్షన్ కేసు నెట్టింట వైరల్ అవుతోంది. ఇద్దరు కిలాడీ ఆంటీలు అందాలను ఎరగా వేసి కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది. రిచ్ మెన్‌ను టార్గెట్ చేస్తున్న 47ఏళ్ల వయసున్న పరీక్, ఇందువర్మ.. ముందుగా రొమాంటిక్‌గా బిహేవ్ చేస్తారు. నమ్మకంగా ఉంటరు. శృంగారం చేసేందుకు ఒప్పిస్తరు. ఇక అప్పుడు అసలు కథ మొదలుపెడుతరు. టార్గెటెడ్ పర్సన్ ఎమోషనల్‌గా ఇన్వాల్వ్ అయ్యాడని కన్ఫర్మ్ చేసుకుని.. రూ. 50లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తరు. లేదంటే రేప్ కేసు పెడుతామని బెదిరిస్తరు. ఒకవేళ ఓకే అంటే బాండ్ పేపర్ల మీద సంతకాలు చేయించుకుంటరు. కట్టకపోతే కాల్స్ చేసి వేధిస్తరు. ఇదొక లీగల్ బిజినెస్ మాదిరిగా సెట్ చేసుకుంటరు.

అయితే ఎంతో మంది ఈ కిలాడీ ఆంటీల వేషాలకు బలి కాగా.. ఓ బాధితుడు చిత్రకూట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా దొరికేశారు. అప్పటికే బాధితుడి ఫ్రెండ్స్ లక్ష రూపాయలు కట్టేయగా.. మిగిలింది కట్టేందుకు వేధించారు లేడీస్. దీంతో మనీ ఇస్తామని ఓ హోటల్‌కు పిలిపించిన పోలీసులు.. పక్కా ప్లాన్ ప్రకారం పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని రూ. 2.26 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

Next Story