నగరం నడిబొడ్డున సంచలనం.. పదేళ్ల బాలిక దారుణ హత్య

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-18 09:07:52  IST  )

హైదరాబాద్ (Hyderabad) మహానగరం నడిబొడ్డున అమానుష ఘటన చోటుచేసుకుంది.

నగరం నడిబొడ్డున సంచలనం.. పదేళ్ల బాలిక దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) మహానగరం నడిబొడ్డున సంచలన ఘటన చోటుచేసుకుంది. కూకట్‌పల్లి (Kukatpally) పరిధిలోని సంగీత్ నగర్‌ (Sangeeth Nagar)లో ఇవాళ మధ్యాహ్నం 10 పదేళ్ల బాలికను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఆగతంకులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. డాగ్ స్క్వాడ్‌, క్లూస్ టీమ్ కూాడా రంగంలోకి దిగింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story