- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. ఇద్దరు మహిళలకు అక్రమ ఆపరేషన్.. ఒకరు మృతి
రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. ఇద్దరు మహిళలకు అక్రమ ఆపరేషన్.. ఒకరు మృతి

X
దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా తిరుపతిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కిడ్నీ రాకెట్(Kidney Rocket) గుట్టురట్టయింది. విశాఖకు చెందిన పద్మ అనే మహిళ.. మరో ఇద్దరు మహిళలను మదపల్లి గ్లోబల్ ఆసుపత్రికి తీసుకొచ్చింది. వారికి మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ చేసి కిడ్నీలు తొలగించారు. ఆపరేషన్ తర్వాత యమున అనే మహిళ మృతిచెందింది. దీంతో అక్రమ ఆపరేషన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. యమున కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసుల కేసు నమోదు చేసుకున్నారు. మదపల్లి గ్లోబల్ ఆసుపత్రి వైద్యులను అరెస్ట్ చేశారు. కిడ్నీ రాకెట్ కీలక నిందితుడు రాకేశ్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మదనపల్లి టూ టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






