భర్త ఇల్లీగల్ ఎఫైర్స్‌.. మర్మాంగాలను కట్ చేసిన భార్య

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ సంభల్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. దౌలత్‌పూర్ గ్రామానికి చెందిన మహిపాల్‌ కొడుకు రాజుకు బాయూన్ జిల్లా మీర్జాపూర్ గ్రామానికి చెందిన నేహతో వివాహం జరిగింది. ఐదు నెలల వరకు బాగానే

భర్త ఇల్లీగల్ ఎఫైర్స్‌.. మర్మాంగాలను కట్ చేసిన భార్య
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ సంభల్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. దౌలత్‌పూర్ గ్రామానికి చెందిన మహిపాల్‌ కొడుకు రాజుకు బాయూన్ జిల్లా మీర్జాపూర్ గ్రామానికి చెందిన నేహతో వివాహం జరిగింది. ఐదు నెలల వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత అనుమానాలు మొదలయ్యాయి. తరుచూ గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి కూడా గొడవైంది. శారీరక దాడి కూడా జరిగింది. దీంతో ఆగ్రహించిన నేహ.. రాజు నిద్రపోయాక బ్లేడ్‌తో ఎటాక్ చేసింది. ప్రైవేట్ పార్ట్స్ కట్ చేయడంతో నొప్పితో కేకలు వేశాడు. దీంతో మేల్కొన్న కుటుంబ సభ్యులు మేల్కొని.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి క్రిటికల్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Next Story