- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జవహర్‌నగర్ కార్మికనగర్‌లో భార్యను చంపిన భర్త
by Naga Rani Yarlagadda |
భర్తను చంపిన భార్య, భార్యను చంపిన భర్త, ప్రియురాలిని హతమార్చిన ప్రియుడు.. ఇలాంటి ఘటనలో రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రేమ, పెళ్లిపై నమ్మకం కోల్పోతున్నారు యువత. తాజాగా హైదరాబాద్ నగరంలోని జవహర్ నగర్ కార్మిక నగర్లో ఓ భరత తన భార్యను దారుణంగా చంపాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: భర్తను చంపిన భార్య, భార్యను చంపిన భర్త, ప్రియురాలిని హతమార్చిన ప్రియుడు.. ఇలాంటి ఘటనలో రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రేమ, పెళ్లిపై నమ్మకం కోల్పోతున్నారు యువత. తాజాగా హైదరాబాద్ నగరంలోని జవహర్ నగర్ కార్మిక నగర్లో ఓ భరత తన భార్యను దారుణంగా చంపాడు. ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన భర్త అశోక్.. ఆ మత్తులో తన భార్యను ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు. స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. సౌందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అశోక్ తరచూ తాగివచ్చి భార్యను వేధించేవాడని స్థానికులు చెప్పగా.. అతనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Next Story






