- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈదులపల్లి శివాలయంలో అమ్మవారి నగలు, హుండీ చోరీ..
by Batti.Sumithra |
నందిగామ మండల పరిధిలోని ఈదులపల్లి గ్రామం శివాలయంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని గుండగలు అమ్మవారి పుస్తె మెట్టెలు, నగలు, దేవుని హుండీ చోరీ చేశారు.

X
దిశ, నందిగామ : నందిగామ మండల పరిధిలోని ఈదులపల్లి గ్రామం శివాలయంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని గుండగలు అమ్మవారి పుస్తె మెట్టెలు, నగలు, దేవుని హుండీ చోరీ చేశారు. ఈ విషయాన్ని ఆలయ పూజారి విజయ్ తెలిపారు. రోజువారిలాగే ఉదయం శివాలయంలో పూజ చేయడానికి రాగానే పూజరి గుడి తలుపులు తాళాలు విరగొట్టి ఉండటంతో గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చారు.
Next Story






