కొండగట్టు వద్ద భారీ ప్రమాదం.. కండక్టర్ మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

by Malleboina Mahesh |   (  Updated:2023-02-15 03:40:11  IST  )

బల్వంతపూర్ ఎక్స్ రోడ్ వద్ద కొండగట్టు ప్రధాన రహదారిపై భారీ ప్రమాదం చోటు చేసుకుంది.

కొండగట్టు వద్ద భారీ ప్రమాదం.. కండక్టర్ మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
X

దిశ, మల్యాల: బల్వంతపూర్ ఎక్స్ రోడ్ వద్ద కొండగట్టు ప్రధాన రహదారిపై భారీ ప్రమాదం చోటు చేసుకుంది. కట్టెల లోడుతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో కండక్టర్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఎనిమిది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ ప్రయాణికులను జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి : నేడు కొండగట్టుకి సీఎం కేసీఆర్

Next Story