- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో సామాగ్రి దగ్ధం
by Batti.Sumithra |
షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో సామాగ్రి దగ్ధం అయిన సంఘటన సారంగాపూర్ మండల కేంద్రంలోని జండగల్లి కాలనీలో జరిగింది.

X
దిశ, సారంగాపూర్ : షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో సామాగ్రి దగ్ధం అయిన సంఘటన సారంగాపూర్ మండల కేంద్రంలోని జండగల్లి కాలనీలో జరిగింది. పూర్తివివరాల్లోకెళితే మండల కేంద్రంలోని స్థానిక జండగల్లి కాలనీలో నివాసం ఉంటున్న కప్లై మోహన్ ఇంటిలో ఉదయం 8:30 వేళ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంటిలోని ఫ్రిజ్జు, కూలరు, బీరువా, ఎయిర్ కండిషనర్ ఇంటిలోని దుస్తులు ధాన్యాలు తదితర వస్తువులు మొత్తం అగ్నికి ఆహుతి అయ్యాయి. దీంతో సుమారు ఒక లక్షమేర ఆస్తి నష్టం జరిగిందని. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు తెలిపారు.
Next Story






