- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో హనీ ట్రాప్ కలకలం
హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో హనీ ట్రాప్ కలకలం రేపింది. ఒరిస్సాలోని సోనాబెడలో ఇద్దరు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉద్యోగులకు ఓ కిలాడి వలపుల వల విసిరింది.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో హనీ ట్రాప్ కలకలం రేపింది. ఒరిస్సాలోని సోనాబెడలో ఇద్దరు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉద్యోగులకు ఓ కిలాడి వలపుల వల విసిరింది. దీంతో యువతి ట్రాప్‌లో పడిన అధికారులు కీలక సమాచారం లీక్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే అప్రమత్తమైన కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రంగంలోకి దిగి హనీ ట్రాప్ వలలో చిక్కుకున్న ఆ ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకున్నారు. యువతికి ఏ సమాచారం లీక్ చేశారనేదానిపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. యువతితో పరిచయం, సంబాషణ వంటి విషయాలపై లోతుగా ఆరా తీస్తున్నట్లు సమాచారం.
Next Story






