- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ మెట్రోలో దారుణం.. జిప్ తీసి యువతితో..!
మెట్రో బోగీలోకి ఎక్కి... ప్యాంట్ జిప్ తీసి ఓ మహిళను వెనుక నుంచి తాకుతూ శునకానందం పొందాడు. ఈ సంఘటన హైదరాబాద్

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో మహిళలకు ఏ మాత్రం భద్రత లేకుండా పోయింది. కామాంధులు రోజు రోజుకు రెచ్చిపోతూ మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారు. దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన రూల్స్, చట్టాలు అమలు చేసినా.. కామాంధులలో ఎలాంటి మార్పులు రావడం లేదు. ఆడది కనిపిస్తే చాలు....సొల్లు కార్చుకుంటున్నారు. వాయి, వరుస అనే తేడా లేకుండా...మహిళను లైంగిక వేధిస్తున్నారు. అయితే.. తాజాగా మెట్రోలో కూడా ఈ వేధింపులు షురూ అయ్యాయి. వేలాది జనాల మధ్య ఓ మానవ మృగం రెచ్చిపోయింది.
రద్దీగా ఉన్న మెట్రో బోగీలోకి ఎక్కి... ప్యాంట్ జిప్ తీసి ఓ మహిళను వెనుక నుంచి తాకుతూ శునకానందం పొందాడు. ఈ సంఘటన హైదరాబాద్ మెట్రోలోనే చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సంఘటన బయటకు రావడంతో.... పలుగురు నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. మెట్రోలో కూడా ఇలాంటి జరుగుతున్నాయా అని కొందరు వాపోతున్నారు. ఇకపై మెట్రోలో మహిళలు జాగ్రత్త పడాలని అంటున్నారు. అంతేకాదు.. ఆ కామాంధుడిని అరెస్ట్ చేసి, థర్డ్ డిగ్రీ ప్రయోగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక అటు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. క్లిక్






