- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
by Sathputhe Rajesh |
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం తీవ్ర కలకలం రేపింది.

X
దిశ, వెబ్‌డెస్క్: మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన విశాఖ జిల్లా గోపాల పట్నంలో చోటు చేసుకుంది. ఇంట్లో అలిగి బయటకు వచ్చిన మైనర్ బాలికను ఓ యువకుడు కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. అనంతరం బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను ఓ మహిలకు అప్పగించాడు. ఆ మహిళ మరో ముగ్గురితో అత్యాచారాన్ని ప్రోత్సహించింది. బాలిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Next Story






